మహారాష్ట్రలో కొత్తగా 58924 కరోనా పాజిటివ్ కేసులు, 351 మరణాలు

Covid-19 in Maharashtra: 58924 New Positive Cases and 351 Deaths Reported in Last 24 hours,Mango News,Mango News Telugu,Maharashtra Reports 58924 New Positive Cases and 351 Deaths in Last 24 hours,Maharashtra Reports,Maharashtra,Corona Positive Cases in Maharashtra,Maharashtra Corona,Maharashtra Corona Cases,Maharashtra Corona Deaths,Maharashtra Corona Positive Cases,Maharashtra Coronavirus,Maharashtra Coronavirus Positive Cases,Maharashtra Coronavirus Updates,Maharashtra COVID 19,Maharashtra New Covid-19 Cases,Maharashtra Deaths Reports,Maharashtra Covid-19 Updates,Maharashtra Reports 58924 New Positive Cases,Maharashtra Latest Reports

మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న యాక్టీవ్ కరోనా కేసుల్లో 34 శాతానికిపైగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 19, సోమవారం కూడా 58924 కరోనా కేసులు, 351 మరణాలు నమోదయ్యాయి.

దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 38,98,262 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 60,824 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 52,412 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 31,59,240 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 81.04 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.56 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 6,76,520 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు సోమవారం నాటికి మహారాష్ట్రలో 2,40,75,811 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − five =