దేశంలో కరోనా రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.20 శాతం

Covid-19 Updates of India 1778 New Positive Cases 62 Deaths Reported in Last 24 Hours, India, 1778 New Covid-19 Positive Cases, 62 Deaths Reported, 1778 Positive Cases, India Covid-19, 62 Deaths Reported on March 22nd, 1778 New Covid-19 Positive Cases and 62 Deaths Reported In India, 1778 New Covid-19 Cases 62 Deaths in Last 24 Hours In India, Covid-19 Updates of India 1778 Positive Cases 62 Deaths Reported on March 22nd, India Covid-19 Updates 1778 Positive Cases 62 Deaths Reported on March 22nd, 1778 new Covid-19 cases, 1778 new Covid-19 cases In India, 62 Deaths In India, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, coronavirus India, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 1778 Positive Cases, India Department of Health, India coronavirus, India coronavirus News, India coronavirus Live Updates,

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. వీక్లీ మరియు డైలీ పాజిటివిటీ రేట్లలో కూడా స్థిరమైన తగ్గుదల కొనసాగుతుంది. దేశంలో ప్రస్తుతం వీక్లీ పాజిటివిటీ రేటు 0.26 శాతంగా ఉండగా, డైలీ పాజిటివిటీ రేటు 0.36 శాతంగా నివేదించబడింది. ఇక ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 0.05 శాతానికి (23,087) చేరుకున్నాయి.

గత 24 గంటల్లో కొత్తగా 1,778 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,30,12,749 కు చేరుకుంది. అలాగే కరోనాతో 62 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,16,605 కు పెరిగింది. మరో 2,542 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,24,73,057 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది.

దేశంలో కరోనా కేసులు వివరాలు (మార్చి 23, ఉదయం 8 గంటల వరకు):

  • దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 78,42,90,846
  • మార్చి 22న నిర్వహించిన కరోనా పరీక్షలు : 6,77,218
  • మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,30,12,749
  • కొత్తగా నమోదైన కేసులు [మార్చి 22–మార్చి 23 (8AM-8AM)] : 1,778
  • నమోదైన మరణాలు : 62
  • రికవరీ అయిన వారి సంఖ్య : 4,24,73,057
  • యాక్టీవ్ కేసులు : 23,087
  • మొత్తం మరణాల సంఖ్య : 5,16,605
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =