దేశంలో కరోనా రికవరీ రేటు 98.73 శాతం, మరణాల రేటు 1.20 శాతం

Covid-19 Updates of India 2539 New Positive Cases 60 Deaths Reported in Last 24 Hours, India, 2539 New Covid-19 Positive Cases, 60 Deaths Reported, 2539 Positive Cases, India Covid-19, 60 Deaths Reported on March 16th, 2539 New Covid-19 Positive Cases and 60 Deaths Reported In India, 2539 New Covid-19 Cases 60 Deaths in Last 24 Hours In India, Covid-19 Updates of India 2539 Positive Cases 60 Deaths Reported on March 16th, India Covid-19 Updates 2539 Positive Cases 60 Deaths Reported on March 16th, 2539 new Covid-19 cases, 2539 new Covid-19 cases In India, 60 Deaths In India, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, coronavirus India, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 2539 Positive Cases, India Department of Health, India coronavirus, India coronavirus News, India coronavirus Live Updates,

దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. వీక్లీ మరియు డైలీ పాజిటివిటీ రేట్లలో కూడా స్థిరమైన తగ్గుదల కొనసాగుతుంది. దేశంలో ప్రస్తుతం వీక్లీ పాజిటివిటీ రేటు 0.42 శాతంగా ఉండగా, డైలీ పాజిటివిటీ రేటు 0.35 శాతంగా నివేదించబడింది. ఇక ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 0.07 శాతానికి (30,799) చేరుకున్నాయి.

గత 24 గంటల్లో కొత్తగా 2,539 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,30,01,477 కు చేరుకుంది. అలాగే కరోనాతో 60 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,16,132 కు పెరిగింది. మరో 4,491 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,24,54,546 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.73 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది.

దేశంలో కరోనా కేసులు వివరాలు (మార్చి 17, ఉదయం 8 గంటల వరకు):

  • దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 78,12,24,304
  • మార్చి 16న నిర్వహించిన కరోనా పరీక్షలు : 7,17,330
  • మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,30,01,477
  • కొత్తగా నమోదైన కేసులు [మార్చి 16–మార్చి 17 (8AM-8AM)] : 2,539
  • నమోదైన మరణాలు : 60
  • రికవరీ అయిన వారి సంఖ్య : 4,24,54,546
  • యాక్టీవ్ కేసులు : 30,799
  • మొత్తం మరణాల సంఖ్య : 5,16,132
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =