దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 85.42 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత

Covid-19 Vaccination : Centre Provides More than 85.42 Cr Vaccine Doses to States, UTs,Mango News,Mango News Telugu,Covid-19 Vaccination,Covid-19 Vaccination In India,Covid-19,Covid-19 News,Covid-19 Updates,Vaccination,Covid Vaccination,Covid-19 Vaccine,Covid Vaccine,Vaccine Doses,Covid-19 Vaccine Doses,Covid-19 Vaccination Latest News,Covid-19 Vaccination Updates,Update on COVID-19 Vaccine Availability In States And UTs,COVID-19 Vaccine Availability In States And UTs,COVID-19 Vaccine In States And UTs,India's COVID vaccination,More Than 85.42 Crore Vaccine Doses Provided To States And UTs,85.42 Crore Vaccine Doses,85.42 Crore Vaccine Doses to States And UTs,Covid Vaccine Doses,Covid-19 In India,Covid-19 Cases,Covid-19 Latest Updates,Update on COVID-19 Vaccine,Covid-19 Vaccination Update

కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు అందించిన మరియు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసుల వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఉచిత కేటగిరీ సహా అన్ని విధానాల ద్వారా ఇప్పటికి మొత్తం 85.42 కోట్లకుపైగా (85,42,35,155) కోవిడ్ వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించినట్టు తెలిపారు.

ఇక అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు 4.57 కోట్లకుపైగా (4,57,98,120) నిల్వలు, వినియోగించని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అలాగే మరో 83.80 లక్షల (83,80,140) వ్యాక్సిన్ డోసులు పైప్ లైన్ లో ఉన్నాయని, త్వరలోనే రాష్ట్రాలుకు చేరుతాయని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =