కరోనా వ్యాక్సినేషన్: దేశంలో ఇప్పటికే 6.11 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ

Corona Vaccination Drive, Corona Vaccination Programme, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Distribution For Covid-19 Vaccine, India Covid Vaccination, Mango News, Vaccine Distribution

దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన 73వ రోజైన మార్చి 29, సోమవారం నాడు 5.8 లక్షలకుపైగా (5,82,919 ) కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ‌ చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అలాగే మంగళవారం ఉదయం 7 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 6.11 కోట్లకు (6,11,13,354) చేరుకున్నట్టు పేర్కొన్నారు.

దేశంలో మార్చి 29న జరిగిన కరోనా వ్యాక్సినేషన్ వివరాలు (5,82,919):

  • హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 17,919
  • హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 10,682
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 32,629
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 19,085
  • 60 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు) : 3,59,356
  • 60 ఏళ్లు పైబడినవారు (రెండో డోసు) : 1,583
  • కొమొర్బిడిటీస్ తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారు (మొదటి డోసు): 1,41,260
  • కొమొర్బిడిటీస్ తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారు (రెండో డోసు) : 405
  • మార్చి 29న లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 5,82,919

దేశంలో మార్చి 30 వరకు జరిగిన మొత్తం కరోనా వ్యాక్సినేషన్ వివరాలు(7 AM వరకు – 6,11,13,354):

  • హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 81,74,916
  • హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 51,88,747
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 89,44,742
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 37,11,221
  • 60 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు) : 2,82,19,257
  • 60 ఏళ్లు పైబడినవారు (రెండో డోసు) : 1,583
  • కొమొర్బిడిటీస్ తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారు (మొదటి డోసు): 68,72,483
  • కొమొర్బిడిటీస్ తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారు (రెండో డోసు) : 405
  • మొత్తం లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 6,11,13,354
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 13 =