దేశంలో శుక్రవారం ఉదయానికి దాదాపు 4 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ

Corona Vaccination Drive, Corona Vaccination Programme, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Distribution For Covid-19 Vaccine, India Covid Vaccination, Mango News, Vaccine Distribution

దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన 62వ రోజైన మార్చి 18, గురువారం నాడు ఒక్కరోజే 22 లక్షలకుపైగా (22,02,861) కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ‌ చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అలాగే శనివారం ఉదయం 7 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య దాదాపుగా 4 కోట్లు (3,93,39,817) చేరుకున్నట్టు పేర్కొన్నారు.

దేశంలో మార్చి 18న జరిగిన కరోనా వ్యాక్సినేషన్ వివరాలు (22,02,861):

  • హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 65,152
  • హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 81,698
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,16,527
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 2,88,876
  • 60 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు) : 13,28,013
  • కొమొర్బిడిటీస్ తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారు (మొదటి డోసు): 3,22,595
  • మార్చి 18న లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 22,02,861

దేశంలో మార్చి 19 వరకు జరిగిన మొత్తం కరోనా వ్యాక్సినేషన్ వివరాలు(7 AM వరకు – 3,93,39,817):

  • హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 76,35,188
  • హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 47,15,173
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 78,33,278
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 21,98,414
  • 60 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు) : 1,41,77,766
  • కొమొర్బిడిటీస్ తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారు (మొదటి డోసు): 27,79,998
  • మొత్తం లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 3,93,39,817
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 11 =