దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : 19 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ

Covid Vaccination in India : More than 19 Crore Vaccine Doses were Administered Till Now,Mango News,Mango News Telugu,Covid Vaccination in India,Covid Vaccination India,India Covid Vaccination,Covid Vaccine,Covid,Covid-19,Coronavirus,Covid-19 vaccination,Over 19 crore doses administered in India,Coronavirus India News LIVE Updates,Coronavirus India News LIVE,Coronavirus India Updates,19 Crore Vaccine Doses were Administered,COVID-19 vaccination,Covid-19 vaccination India Latest Updtes,COVID-19 vaccination across India,19 Crore Vaccine Doses were Administered In India,Covid Vaccination in India Latest News

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 19 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, 45 ఏళ్లు పైబడినవారితో పాటుగా మే 1 నుంచి మూడో దశ వ్యాక్సినేషన్ భాగంగా 18-44 ఏళ్ల వారికి కూడా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 21, శుక్రవారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 19 కోట్లు (19,18,79,503) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మరోవైపు ఇప్పటిదాకా దేశంలో 18-44 సంవత్సరాల వయస్సు గల 86,04,498 మంది లబ్ధిదారులు మొదటి డోసు కరోనా వ్యాక్సిన్‌ ను తీసుకున్నట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =