ఢిల్లీ: ‘ఏఐఐపీహెచ్ఎస్‌’ కు నోటీసులు ఇచ్చిన యూజీసీ.. అది ఫేక్ యూనివ‌ర్సిటీ అని ప్రకటన

Delhi UGC Announces State Govt's University All India Institute of Public And Physical Health Sciences as Fake, UGC Announces State Govt's University All India Institute of Public And Physical Health Sciences as Fake, State Govt's University All India Institute of Public And Physical Health Sciences as Fake Says Delhi UGC, All India Institute of Public And Physical Health Sciences Is A Fake University, UGC issues notice for AIIPPHS State Government University, UGC warns students against seeking admission in unrecognised AIIPPHS, UGC asked students not to take admission in AIIPPHS government university, AIIPPHS government university, University Grants Commission, University Grants Commission warns students against seeking admission in unrecognised AIIPPHS, UGC notified that the AIIPPHS State Government University is a fake university, AIIPPHS State Government University is a fake university, AIIPPHS is a fake university, University Grants Commission News, University Grants Commission Latest News, University Grants Commission Latest Updates, University Grants Commission Live Updates, Mango News, Mango News Telugu,

దేశరాజధాని ఢిల్లీ నగరంలోని ‘ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ అండ్ ఫిజిక‌ల్ హెల్త్‌సైన్సెస్’ (ఏఐఐపీహెచ్ఎస్‌) ఫేక్ యూనివ‌ర్సిటీ అని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. ఈ మేరకు యూజీసీ సెక్రటరీ రజనీష్ జైన్‌ దీనిపై స్పందిస్తూ.. ఏఐఐపీహెచ్ఎస్ నిబంధలను పూర్తిగా ఉల్లంఘిస్తూ వివిధ డిగ్రీ కోర్సులను ఆఫర్ చేస్తోందని మా దృష్టికి వచ్చింది. యూజీసీ యాక్ట్‌, 1956ని ఉల్లంఘించే వివిధ డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతోంది, ఈ కోర్సులకు యూజీసీ ఆమోదం లేదు. సెంట్రల్ యాక్ట్, ప్రొవిన్షియల్ యాక్ట్ లేదా స్టేట్ యాక్ట్ ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన విశ్వవిద్యాలయాలు మాత్రమే డిగ్రీని ప్రదానం చేయవచ్చని ఆయన తెలిపారు. 1956లోని సెక్షన్ 2(f) మరియు సెక్షన్ 3 ప్రకారం దానిని యూజీసీచే గుర్తించబడలేదు. కావున ఏఐఐపీహెచ్ఎస్‌ ఏదైనా డిగ్రీని ప్రదానం చేయటానికి అధికారం లేదని రజనీష్ జైన్‌ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =