అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధం అక్టోబర్ 31 వరకు పొడిగింపు

DGCA Extends International Passenger Flights Ban till October 31st,Mango News,Mango New Telugu,DGCA Extends Ban On Scheduled International Commercial Flights Till October 31,Director General of Civil Aviation,Govt Extends Ban On Scheduled International Flights Till October 31,International Flights,Flights,Dgca Extends Ban On International Commercial Flights Till Oct 31,International Commercial Flights,India Extends Ban On Scheduled International Flights,India Extends Ban On International Flights,DGCA News,DGCA Latest News,Dgca Latest Updates,Ban On International Flights Extended Till October 31,Ban On International Flights,Ban On International Flights Extended,COVID-19,DGCA Extends Ban On Scheduled International Flights,International Flights Ban,International Flights Ban till October 31st,India,India News,DGCA India Extends Suspension of International Flights,International Passenger Flights,Suspension Of Scheduled International Passenger Flights

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ ప్యాసింజర్ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతుండగా, తాజాగా ఆ నిషేధం గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించినట్టు పేర్కొన్నారు. కమర్షియల్‌ ప్యాసింజర్‌ విమానాలపై నిషేధం విధిస్తూ జూన్ 26, 2020 న ఇచ్చిన ఉత్తర్వులకు పాక్షిక సవరణ చేస్తూ అక్టోబర్ 31, 2021 అర్ధరాత్రి 23.59 గంటల వరకు విమాన సర్వీసులపై నిషేధం విధిస్తునట్లుగా డీజీసీఏ మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.

అయితే అంతర్జాతీయ కార్గో విమాన సేవలకు, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించే విమానాలకు ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం చేశారు. అలాగే సమర్థ అధికారం ఆధారంగా కేస్ టూ కేస్ బేసిస్ లో ఎంపిక చేసిన కొన్ని రూట్లు/దేశాలకు అంతర్జాతీయంగా షెడ్యూల్ చేసిన విమాన సర్వీసులను అనుమతించే అవకాశం ఉందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =