అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు కరోనా పాజిటివ్​, త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్

Former US President Barack Obama Tests Positive for Covid-19, Former US President Barack Obama, Barack Obama Tests Positive for Covid-19, Former US President, Former US President Tests Positive for Covid-19, Positive for Covid-19, Barack Obama, Coronavirus, Coronavirus LIVE Updates, Covid 19 Updates, COVID-19, COVID-19 Latest Updates, Former US President Barack Obama Tests Positive For Coronavirus, Positive For Coronavirus, Barack Obama Corona Positive, Barack Obama Coronavirus, Barack Obama Covid 19, Barack Obama Covid 19 Positive, Barack Obama Covid News, Barack Obama Covid Positive, Barack Obama Health, Barack Obama Health Condition, Barack Obama Health News, Barack Obama Health Reports, Barack Obama Latest Health Condition, Barack Obama Latest Health Report, Barack Obama Latest News, Barack Obama Latest Updates, Barack Obama News, Barack Obama Positive For COVID-19, Barack Obama Tested Positive for Covid-19, Barack Obama Tests Coronavirus Positive, Barack Obama Tests Covid 19 Positive, Barack Obama Tests COVID Positive, Barack Obama Tests Positive, Barack Obama Tests Positive For Coronavirus, Barack Obama tests positive for Covid 19,

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు కోవిడ్-19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. “నాకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. రెండు రోజుల నుంచి గొంతు సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. కానీ నేను బాగానే ఉన్నాను. మిచెల్‌, నేను వ్యాక్సిన్‌ తీసుకున్నాం, బూస్టర్ డోస్ కూడా తీసుకున్నాం. కోవిడ్ పరీక్షల్లో మిచెల్‌ కు నెగెటివ్‌ గా తేలింది. కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, మీరు ఇప్పటికి వ్యాక్సిన్‌ తీసుకోకుంటే వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నాను” అని బరాక్ ఒబామా ట్వీట్‌ చేశారు. ఒబామా ట్వీట్‌ నేపథ్యంలో ఆయన కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని పలువురు ప్రపంచ నేతలు, సన్నిహితులు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

అలాగే కోవిడ్-19 నుండి త్వరగా కోలుకోవాలని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. “బరాక్ ఒబామా మీరు కోవిడ్-19 నుండి త్వరగా కోలుకోవాలి. మీ కుటుంబం యొక్క మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం శుభాకాంక్షలు” అని ప్రధాని మోదీ ట్వీట్​ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + three =