వ్యాక్సిన్ ట్రయల్ డోస్ తీసుకున్న హర్యానా మంత్రికి కరోనా పాజిటివ్

Haryana Health Minister Anil Vij Tests Positive For Covid-19 Days After Taking Part In Covaxin Trial,Haryana,Haryana Health Minister,Anil Vij,Haryana Health Minister Anil Vij,Anil Vij Tests Covid-19 Positive,Anil Vij Covid Positive,Haryana Health Minister COVID Positive,Anil Vij Tests COVID Positive,Anil Vij Tests Positive For COVID-19,Anil Vij COVID Vaccine Trials,Anil Vij Vaccine Trials,Anil Vij Vaccine Trials News,Anil Vij Test Positive After COVID Vaccine Trials,Anil Vij Haryana Health Minister,Anil Vij Latest News,Anil Vij Coronavirus News,Mango News,Anil Vij Tests Positive For Coronavirus,Haryana Health Minister Anil Vij Tests Covid-19 Positive,Mango News Telugu

హ‌ర్యానా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ గా తేలిందని, అంబాలా కంటోన్మెంట్ లోని సివిల్ హాస్పిటల్ లో చేరానని తెలిపారు. గత కొన్నిరోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా నవంబర్ 20వ తేదీన మంత్రి అనిల్ విజ్ కోవాగ్జిన్ ‌ట్రయల్ డోస్ వేయించుకున్నారు. హర్యానా రాష్ట్రంలో కోవాగ్జిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమైన సమయంలో డోసు తీసుకునేందుకు అనిల్ విజ్ మొదటగా స్వచ్చంధంగా ముందుకొచ్చారు. 67 ఏళ్ల అనిల్ విజ్ అంబాలా కంటోన్మెంట్ లోని ఓ ఆసుపత్రిలో కోవాగ్జిన్‌ టీకా ట్ర‌య‌ల్ డోసు వేయించుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 15 =