టీ20 ప్రపంచకప్‌కు క్వాలిఫై అయిన యూఏఈ, ఐర్లాండ్‌

ICC Men`s T20 World Cup 2022 UAE And Ireland Qualified For Mega Tournament, ICC Men`s T20 World Cup 2022, UAE And Ireland Qualified For ICC Men`s T20 World Cup 2022, UAE And Ireland Qualified For Mega Tournament, UAE And Ireland, UAE Qualified For ICC Men`s T20 World Cup 2022, Ireland Qualified For ICC Men`s T20 World Cup 2022, ICC Men`s T20 World Cup, 2022 ICC Men`s T20 World Cup, T20 World Cup 2022, 2022 T20 World Cup, Cricket, Cricket Latest News, Cricket Latest Updates, Cricket Live Updates, ICC Men`s T20 World Cup, ICC Men`s T20 World Cup Latest News, Mango News, Mango News Telugu,

ఈ సంవత్సరం అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరిగే మెగా ఈవెంట్‌ టీ20 ప్రపంచకప్‌కు యూఏఈ మరియు ఐర్లాండ్‌ అర్హత సాధించాయి. మంగళవారం ఒమన్‌లో జరిగిన సెమీఫైనల్‌లో విజయం సాధించడం ద్వారా UAE మరియు ఐర్లాండ్ ఐసీసీ (ICC) పురుషుల T20 ప్రపంచ కప్ 2022కి అర్హత సాధించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నేపాల్ పైన విజయం సాధించగా, ఐర్లాండ్ ఒమన్‌పై గెలిచింది. ఈ విజయాల ద్వారా ఈ ఏడాది చివర్లో జరుగనున్న ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2022లో మిగిలిన నాలుగు స్థానాల్లో రెండింటికి అర్హత సాధించాయి. రెండు విజేత జట్లు 13వ మరియు 14వ స్థానాలను కైవసం చేసుకున్నాయి. జూలైలో జరిగే క్వాలిఫైయర్ Bలో చివరి రెండు స్థానాలు నిర్ణయించబడతాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − one =