ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ లో అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ, రెండో స్థానంలో రోహిత్

ICC ODI Batting Rankings: Virat Kohli,Rohit Sharma Occupy Top Two Spots,ICC Batting Rankings,Virat Kohli Ends 2020 As As Top-Ranked ODI Batsman,Rohit Sharma Retains No 2 Spot,ICC ODI Batting Rankings,ICC ODI Rankings,Virat Kohli,Rohit Sharma,ICC Rankings,Mango News,Mango News Telugu,Virat Kohli And Rohit Sharma Occupy Top Two Spots,Virat Kohli And Rohit Sharma Top Tow Spots,Virat Kohli And Rohit Sharma End 2020 As Top Two ODI Batsmen,Virat Kohli,Rohit Sharma,Virat Kohli Stays On Top Of ICC ODI Ranking For Batsmen,Virat Kohli And Rohit Sharma Occupy Top Two Spots,ICC ODI,ICC,ICC ODI Ranking List

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) గురువారం నాడు విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నంబర్‌వన్ స్థానంలో నిలిచాడు. 870 పాయింట్లతో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవగా, భారత స్టార్ బ్యాట్స్ మెన్‌ రోహిత్‌ శర్మ 842 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకున్నాడు. ఇక బాబర్‌​ అజమ్ ‌(837), రాస్‌ టేలర్‌ (818), ఆరోన్‌ ఫించ్ ‌(791) పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. ఇక వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్ లో 700 పాయింట్లతో భారత ఫేసర్ ‌జస్‌ప్రీత్‌ బుమ్రా మూడో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ (722), బంగ్లాదేశ్ బౌలర్ ముజీబుర్‌ రెహమాన్‌ (701) పాయింట్స్ తో తోలి, రెండో స్థానాలు దక్కించుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =