దేశంలో మరో 440 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, యాక్టీవ్ కేసులు ఎన్నంటే?

India: 440 Fresh Covid-19 Positive Cases 320 Recoveries Reported in the Last 24 Hours,India Fresh Covid-19 Cases,India 440 Positive Cases,India 320 Covid-19 Recoveries Reported,320 Recoveries in Last 24 Hours,Mango News,Mango News Telugu,Coronavirus In India,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Corona News,Corona Updates,Corona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live Updates

దేశంలో కొద్దిరోజులుగా రోజువారీగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 440 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మార్చి 10, శుక్రవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,89,512 కు చేరుకుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే కొత్త కరోనా కేసుల నమోదు కొంత ఎక్కువుగా ఉంది. అలాగే కరోనా వలన మరో మూడు మరణాలు (రాజస్థాన్ లో 1, కర్ణాటకలో 1, కేరళలో రికాంసైల్డ్ 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,779కి పెరిగింది.

అలాగే మరో 320 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,55,439 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో మొత్తం యాక్టీవ్ కరోనా కేసులు సంఖ్య ప్రస్తుతం 3,294 (0.01%) కి చేరింది. ఇక దేశంలో గత 24 గంటల్లో 70,829 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.62 శాతంగా నమోదైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 11 =