దేశంలో 24 గంటల్లో కొత్తగా 27071 కరోనా కేసులు, 336 మరణాలు నమోదు

India Covid-19 Updates : 27071 Positive Cases and 336 Deaths Reported in Last 24 Hours,Coronavirus Cases In India, Coronavirus In India,Coronavirus India Live Updates, Coronavirus Live Updates, Coronavirus Positive Cases List, COVID 19 Deaths, COVID-19, COVID-19 Cases in India,COVID-19 Daily Bulletin,Covid-19 In India,Covid-19 Latest Updates, COVID-19 New Live Updates,Covid-19 Positive Cases,India Coronavirus,India COVID 19,India Covid-19 Deaths Report, India Covid-19 Latest Reports,India COVID-19 Reports,India Covid-19 Updates,India New COVID 19 Cases,Mango News,Mango News Telugu,India Covid-19 27071 Positive Cases

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 27,071 కరోనా కేసులు, 336 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో కేసుల సంఖ్య 98,84,100 కు, మరణాల సంఖ్య 1,43,355 కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్స్ మరియు ఆసుపత్రుల్లో 3,52,586 మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు

మరోవైపు కొత్తగా 30,695 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 93,88,159 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 94.98 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. ఇక డిసెంబర్ 13 నాటికీ దేశంలో 15,45,66,990 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 8,55,157 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 11 =