దేశంలో కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, యాక్టీవ్ కేసులు ఎన్నంటే?

India Record 80 Fresh Corona Positive Cases and 220.45 Cr Total Vaccine Doses have been Administered,Covid Deaths,Covid Last 24 Hours, 80 People Tested Positive,Coronavirus In India,Mango News,Mango News Telugu,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live

దేశంలోని పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,46,82,719కు చేరుకుంది. ముఖ్యంగా కేరళ (28), కర్ణాటక (10), మహారాష్ట్ర (9), పాండిచ్చేరి (8), రాజస్థాన్ (6) వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. అలాగే మరో 74 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,41,50,131 కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.81 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.

ఇక కరోనా వలన ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 530740 గా ఉంది. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి యాక్టీవ్ కేసుల సంఖ్య 1848కు చేరుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా జనవరి 30, సోమవారం ఉదయం 8 గంటల వరకు 220.45 కోట్లకుపైగా (220,45,87,141) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయి. 220.45 కోట్ల మొత్తం వ్యాక్సిన్ డోసులలో 95.18 కోట్ల సెకండ్ డోస్ మరియు 22.70 కోట్ల ప్రికాషన్ డోస్ ఇవ్వబడ్డాయన్నారు. గత 24 గంటల్లో 5,28,257 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 15 =