దేశంలో కొత్తగా 180 మందికి కరోనా పాజిటివ్, కేసులు ఎక్కడ ఎక్కువంటే?

India Reports 180 Fresh Corona Positive Cases 106 Recoveries in Last 24 Hours, India 180 Corona Cases, India 106 Corona Recoveries, India Fresh Corona Reports,Fresh Corona Positive Cases, India Last 24 Hours Corona Cases, Mango News, Mango News Telugu, Worldometer Coronavirus India,All India Covid 19 Cases Today,All India Covid 19 Cases Today List,Average Covid Cases Per Day In India,Covid Cases In India In Last 48 Hours Today,Covid-19 Org India,Current India Covid 19 Cases,India Active Covid 19 Cases,India Covid 19 Cases,India Covid 19 Cases Delhi,India Covid 19 Cases In 24 Hours,India Covid 19 Cases News,India Covid 19 Cases Omicron,India Covid 19 Cases State Wise,India Covid 19 Cases Today Delhi,India Covid 19 Cases Today Live,India Covid 19 Cases Tracker,India Covid 19 Cases Update,India Covid 19 Cases Update Today,Indian Covid 19 Cases,Total India Covid 19 Cases Today

దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్తగా 200 లోపు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 1,06,126 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 180 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.17 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,85,799 కు చేరుకుంది. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,764 గా ఉంది. కాగా మరో 106 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,41,52,945 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.81 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది

కాగా ప్రస్తుతం దేశంలో 2,090 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే కేసులు కొద్దిగా ఎక్కువ నమోదు అయ్యాయి. అయితే ఏ రాష్ట్రంలో కూడా 50 పైన కరోనా కేసులు నమోదవలేదు.

గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 5 రాష్ట్రాలివే (ఫిబ్రవరి 24 (8am)–ఫిబ్రవరి 25 (8am)):

  1. కర్ణాటక – 48
  2. కేరళ – 39
  3. మహారాష్ట్ర – 31
  4. తెలంగాణ – 16
  5. తమిళనాడు – 13.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =