కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యూట్యూబ్ ఛానల్ తొలగింపు

Indian National Congress Youtube Channel Deleted Congress Says Investigating the Cause, Congress Says Investigating the Cause, Indian National Congress Youtube Channel Deleted, INC Youtube Channel Deleted, Congress Youtube Channel Deleted, INC Youtube Channel, Indian National Congress, Youtube Channel, official YouTube handle of Indian National Congress was deleted on Tuesday night, INC Youtube Channel News, INC Youtube Channel Latest News And Updates, INC Youtube Channel Live Updates, Mango News, Mango News Telugu,

కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్ తగిలింది. తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్ తొలగించబడిందని కాంగ్రెస్ పార్టీ బుధవారం వెల్లడించింది. “మా యూట్యూబ్ ఛానెల్-ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తొలగించబడింది. మేము దాన్ని పరిష్కరిస్తున్నాము మరియు గూగుల్/యూట్యూబ్ బృందాలతో సంప్రదింపులు జరుపుతున్నాము. సాంకేతిక లోపమా లేదా ధ్వంస చర్యనా?, దీనికి కారణం ఏంటనేది మేము పరిశోధిస్తున్నాము. త్వరలో తిరిగి అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాను” అని కాంగ్రెస్ సోషల్ మీడియా తెలిపినట్టుగా పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ప్రకటించారు. కాంగ్రెస్ యొక్క ఈ అధికారిక యూట్యూబ్ ఛానెల్ కు లక్షల సంఖ్యలో సబ్‌స్క్రైబర్స్ ఉండగా, పార్టీ నాయకుల ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోలను, ఇతర సంబంధిత వీడియోలను ఇందులో పోస్ట్ చేస్తుంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =