రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్న జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా

Japan PM Fumio Kishida Arrived in India on Two-day Visit He will Hold Talks Japan PM Fumio Kishida,Japan PM Fumio Kishida Arrived in India,Japan PM Two-day Visit to India,PM Fumio Kishida Hold Talks with PM Narendra Modi,Japan PM Fumio Kishida,Mango News,Mango News Telugu,Japan PM Fumio Kishida arrives in India,Japan Prime Minister Fumio Kishida,Indian Prime Minister Narendra Modi,Indian PM Narendra Modi,National Politics, Indian Politics, Indian Political News, National Political News, Latest Indian Political News

జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా రెండు రోజుల పర్యటనలో భాగంగా మార్చి 20, సోమవారం ఉదయం భారత్‌కు చేరుకున్నారు. ఢిల్లీలోని విమానాశ్రయంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, అధికారులు స్వాగతం పలికారు. మార్చి 20, 21 తేదీల్లో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా యొక్క భారతదేశ అధికారిక పర్యటనలో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారని కేంద్ర విదేశీ వ్యవహారాలు ప్రకటించింది. అలాగే ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు. మరోవైపు ఇరువురూ ప్రధానులు జీ7 మరియు జీ20 యొక్క సంబంధిత ప్రెసిడెన్సీల కోసం వారి ప్రాధాన్యతలను కూడా చర్చిస్తారని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here