కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు గుండెపోటు, ఆసుపత్రిలో చేరిక

Kannada Star Hero Puneeth Rajkumar Suffers Heart Attack, Admitted to Hospital in Bengaluru,Mango News,Mango News Telugu,Kannada Star Hero Puneeth Rajkumar,Hero Puneeth Rajkumar,Puneeth Rajkumar,Puneeth Rajkumar Latest News,Puneeth Rajkumar News,Puneeth Rajkumar News Today,Puneeth Rajkumar Latest Updates,Puneeth Rajkumar Movies,Puneeth Rajkumar Suffers Heart Attack,Puneeth Rajkumar Heart Attack,Puneeth Rajkumar Heart Attack News,Actor Puneeth Rajkumar,Puneeth Rajkumar Live Updates,Puneeth Rajkumar Health Update,Puneeth Rajkumar Latest Health Update,Puneeth Rajkumar Health Report,Puneeth Rajkumar Admitted To Hospital In Bengaluru,Kannada Actor Puneeth Rajkumar Suffers Heart Attack,Puneeth Rajkumar Hospitalised,Kannada Star Puneeth Rajkumar Suffers Heart Attack,Kannada News,Puneeth Rajkumar Suffered Mild Heart Attack,Puneeth Rajkumar Breaking,Puneeth Rajkumar Health Condition,Puneeth Rajkumar Health Condition Latest,Puneeth Rajkumar Health,Puneeth Rajkumar Health News,Actor Puneeth Rajkumar Admitted To Hospital,Sandalwood,Puneeth Rajkumar Hospitalized,Puneeth Rajkumar Live News,Actor Puneeth Rajkumar Admitted To Vikram Hospital,Kannada Movie News,#PuneethRajkumar

కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయన గుండెపోటుకు గురయ్యినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన్ను కుటుంబసభ్యులు వెంటనే బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల బృందం ఆయనకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో పునీత్ రాజ్‌కుమార్‌ ఆరోగ్యపరిస్థితిపై హాస్పిటల్ యాజమాన్యం హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కన్నడ సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =