ప్రముఖ నటుడు విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్ విడుదల

Kauvery Hospital Released Medical Bulletin on Health Condition of Popular Tamil Actor Vikram, Medical Bulletin on Health Condition of Popular Tamil Actor Vikram, Health Condition of Popular Tamil Actor Vikram, Popular Tamil Actor Vikram, Actor Vikram Hospitalised in Chennai, Ponniyin Selvan star Vikram admitted to Kauvery hospital in Chennai Ponniyin Selvan star Vikram admitted to hospital in Chennai, Ponniyin Selvan star Vikram, Selvan star Vikram, Actor Vikram, Hero Vikram, Vikram Health, Kauvery hospital, Ponniyin Selvan star Vikram Health, Ponniyin Selvan star Vikram Health Condition, Ponniyin Selvan star Vikram Health News, Ponniyin Selvan star Vikram Health Reports, Ponniyin Selvan star Vikram Latest Health Condition, Ponniyin Selvan star Vikram Latest Health Report, Ponniyin Selvan star Vikram Latest News, Ponniyin Selvan star Vikram Latest Updates, Mango News, Mango News Telugu,

ప్రముఖ నటుడు విక్రమ్ అస్వస్థతతో శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై కావేరి హాస్పిటల్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మెడికల్ బులెటిన్ ను విడుదల చేసింది. “ప్రముఖ తమిళ నటుడు విక్రమ్ ఛాతీలో అసౌకర్యంతో కావేరి ఆసుపత్రిలో చేరారు. మా స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం అతనిని పరిశీలన చేసి చికిత్స అందించింది. అతనికి కార్డియాక్ అరెస్ట్ లేదు, ప్రస్తుతం వైద్యపరంగా స్థిరంగా ఉన్నారు. త్వరలో ఆసుపత్రి నుండి విక్రమ్ డిశ్చార్జ్ అవుతారు” అని బులెటిన్ లో పేర్కొన్నారు. మరోవైపు విక్రమ్ త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =