కేరళలో కొత్తగా 3581 కరోనా పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదు

Kerala Reports 3581 New Covid-19 Cases and 6 Deaths in Last 24 Hours, Kerala Reports 3581 New Covid-19 Cases, Kerala Reports 6 Deaths in Last 24 Hours, Covid-19 Updates of Kerala, 3581 Positive Cases, Kerala, 6 Deaths Reported on FEB 25th, 3581 New Covid-19 Positive Cases and 6 Deaths Reported In Kerala, 3581 New Covid-19 Cases 6 Deaths in Last 24 Hours In Kerala, Covid-19 Updates of Kerala 3581 Positive Cases 6 Deaths Reported on FEB 25th, Kerala Covid-19 Updates 3581 Positive Cases 6 Deaths Reported on FEB 25th, 3581 new Covid-19 cases, 3581 new Covid-19 cases In Kerala, 6 Deaths In Kerala, Kerala Covid-19 Updates, Kerala Covid-19 Live Updates, Kerala Covid-19 Latest Updates, Coronavirus, coronavirus Kerala, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 3581 Positive Cases, Kerala Department of Health, Kerala coronavirus, Kerala coronavirus News, Kerala coronavirus Live Updates,

కేరళ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 44,054 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 3,581 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 8.12 శాతంగా నమోదైంది. అలాగే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 64,91,418కు చేరుకుంది. ఇక కొత్తగా కరోనాకు చికిత్స పొందుతూ గత 24 గంటల్లో మరో 6 మంది మరణించినట్టు తెలిపారు.

పత్రాలు ఆలస్యంగా అందినందున గత 24 గంటల్లో మునుపటి రోజులకు సంబంధించిన 43 మరణాలను, అలాగే కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం 128 మరణాలను ప్రకటించారు. దీంతో కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 64,980 కి పెరిగింది. కొత్తగా కరోనా నుంచి 7,837 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 63,88,398 కు చేరుకుంది. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 37,239 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =