ఒకేరోజులో 8623 కరోనా పాజిటివ్ కేసులు, 51 మరణాలు నమోదు

Corona Positive Cases in Maharashtra, Corona Positive Cases In Maharashtra, Maharashtra, Maharashtra , Maharashtra Corona, Maharashtra Corona Cases, Maharashtra Corona Deaths, Maharashtra Corona Positive Cases, Maharashtra Coronavirus, Maharashtra Coronavirus Positive Cases, Maharashtra Coronavirus Updates, Maharashtra COVID 19,mango news

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు, మరణాలు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. శనివారం నాడు కూడా కొత్తగా 8623 కరోనా కేసులు, 51 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,46,777 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 52,092 కు పెరిగింది. అలాగే కొత్తగా 3,648 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న కరోనా బాధితుల సంఖ్య 20,20,951 కు చేరింది. ఇక ప్రస్తుతం మహారాష్ట్రలో 72,530 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (ఫిబ్రవరి 27, శనివారం నాటికీ):

  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 21,46,777
  • డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 20,20,951
  • యాక్టీవ్ కేసులు – 72,530
  • ఫిబ్రవరి 27 న నమోదైన కేసులు – 8,623
  • ఫిబ్రవరి 27 న డిశ్చార్జ్ అయినవారు – 3,648
  • ఫిబ్రవరి 27 న నమోదైన మరణాలు – 51
  • మొత్తం మరణాల సంఖ్య – 52,092
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 15 =