కరోనాతో 24 గంటల్లో 853 మంది మృతి, మరో 62194 పాజిటివ్ కేసులు నమోదు

Maharashtra Reports 62194 New Covid Cases and 853 Deaths in Last 24 Hours,Maharashtra Covid-19 Positive Cases Update,Mango News,Mango News Telugu,Maharashtra Reports 62194 New Positive Cases and 853 Deaths,Maharashtra Reports,Maharashtra,Corona Positive Cases in Maharashtra,Maharashtra Corona,Maharashtra Corona Cases,Maharashtra Corona Deaths,Maharashtra Corona Positive Cases,Maharashtra Coronavirus,Maharashtra Coronavirus Positive Cases,Maharashtra Coronavirus Updates,Maharashtra COVID 19,Maharashtra New Covid-19 Cases,Maharashtra Deaths Reports,Maharashtra Covid-19 Updates,Maharashtra Reports 62194 New Positive Cases,Maharashtra Latest Reports,Maharashtra Coronavirus Update

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. గురువారం కూడా కొత్తగా 62,194 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 49,42,736 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 853 మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 73,515 కు పెరిగింది. అదేవిధంగా కొత్తగా 63,842 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 42,27,940 కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 6,39,075 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (మే 6, గురువారం నాటికీ):

  • రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 2,86,61,668
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 49,42,736
  • డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 49,42,736
  • కరోనా రికవరీ రేటు – 85.54%
  • యాక్టీవ్ కేసులు – 6,39,075
  • మే 6న నమోదైన కేసులు – 62,194
  • మే 6న డిశ్చార్జ్ అయినవారు – 63,842
  • మే 6న నమోదైన మరణాలు – 853
  • మొత్తం మరణాల సంఖ్య – 73,515
  • కరోనా మరణాలు రేటు – 1.49%
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − 2 =