వింబుల్డన్‌ టైటిల్‌ ను ఏడోసారి కైవసం చేసుకున్న నోవాక్ జకోవిచ్, 21 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సొంతం

Novak Djokovic Wins Fourth-straight Wimbledon Title by Defeat Australia’s Nick Kyrgios in the Final, Novak Djokovic Wins Fourth-straight Wimbledon Title, Novak Djokovic Defeat Australia’s Nick Kyrgios in the Final, Australia’s Nick Kyrgios, Novak Djokovic, Fourth-straight Wimbledon Title, Novak Djokovic wins fourth straight Wimbledon on Sunday, Novak Djokovic has won his fourth straight Wimbledon title, Serbian defeated Australia's Nick Kyrgios, Novak Djokovic Is 2022 Wimbledon Men’s Champion, Novak Djokovic Captures Fourth-straight Wimbledon Title, 21st grand slam title, Novak Djokovic beats Nick Kyrgios in four sets, Fourth-straight Wimbledon Title News, Fourth-straight Wimbledon Title Latest News, Fourth-straight Wimbledon Title Latest Updates, Fourth-straight Wimbledon Title Live Updates, Mango News, Mango News Telugu,

టెన్నిస్‌ స్టార్‌, సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్‌ వింబుల్డన్‌ టైటిల్‌ ను ఏడోసారి తన ఖాతాలో వేసుకున్నాడు. 2018, 2019, 2021, 2022లో వరుసగా నాలుగు వింబుల్డన్​ టైటిళ్లను జకోవిచ్​ సొంతం చేసుకున్నాడు. ఆదివారం నాడు జరిగిన వింబుల్డన్‌-2022 ఫైనల్‌ పోరులో ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్​ పై 4-6, 6-3, 6-4, 7-6(3) తేడాతో ఘన విజయం సాధించడంతో నోవాక్ జకోవిచ్ మరో గ్రాండ్ స్లామ్ ను కైవసం చేసుకున్నాడు.

జకోవిచ్ ఇప్పటివరకు తన కెరీర్లో 20 గ్రాండ్‌స్లాములు సొంతం చేసుకోగా, తాజా వింబుల్డన్‌ టైటిల్‌ తో మొత్తం గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిళ్ల సంఖ్య 21కి చేరుకుంది. ప్రస్తుతం అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ ఆటగాడిగా రఫెల్‌ నాదల్ (22) మొదటి స్థానంలో, జకోవిచ్ (21) రెండో స్థానంలో, రోజర్ ఫెదరర్‌ (20) మూడో స్థానంలో ఉన్నారు. మరోవైపు నోవాక్ జకోవిచ్ 2011, 2014, 2015, 2018, 2019, 2021, 2022 సంవత్సరాలలో వింబుల్డన్‌ టైటిళ్లను గెలుచుకున్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =