ఆస్కార్ 2023: భారతీయ షార్ట్ ఫిల్మ్‌ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కు అవార్డు

Oscar Awards 2023 Indias The Elephant Whisperers Wins Oscar for Best Documentary Short Film,Oscar Awards 2023,The Elephant Whisperers Wins Oscar,India's Best Documentary Short Film,Oscar Awards 2023 India,Mango News,Mango News Telugu,Oscars 2023,Indian film The Elephant Whisperers,Oscars 2023 Whispers Turns To Roars,The Elephant Whisperer Wins Oscar Award 2023,Academy Award for Best Documentary Short,The Elephant Whisperers Latest Updates,Oscar Awards 2023 Latest News,Oscar Awards Live Updates

95వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో నేడు ఘనంగా జరిగింది. కాగా బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో భారత్ నుంచి నామినేట్‌ అయిన ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్’ ఆస్కార్‌ అవార్డు గెలుచుకుంది. ఈ షార్ట్ ఫిల్మ్‌ని గునీత్ మోంగా, డగ్లస్ బ్లష్, అచిన్ జైన్ నిర్మించగా, కార్తికి గోనాస్లేవ్స్ డైరెక్ట్ చేశారు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో భారత్ తరపున తొలి అవార్డును ఈ షార్ట్ ఫిల్మ్ ద‌క్కించుకుంది. ఆస్కార్‌ అవార్డు ప్రకటన అనంతరం దర్శకురాలు కార్తికి గోనాస్లేవ్స్, నిర్మాత గునీత్‌ మోంగా అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ షార్ట్ ఫిల్మ్ ను ఆస్కార్ అవార్డుకు ఎంపిక చేసినందుకు అకాడమీ బృందానికి ధన్యవాదాలు చెప్పారు. గునీత్ మోంగా ట్వీట్ చేస్తూ, “మేము ఇండియన్ ప్రొడక్షన్ కు సంబంధించి మొట్టమొదటి ఆస్కార్‌ను గెలుచుకున్నాము, ఇద్దరు మహిళలు దీన్ని సాధ్యం చేశారు” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =