ఘనంగా 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం, విజేతల పూర్తి జాబితా ఇదే…

Oscars 2023: Full List of Award Winners Everything Everywhere All at Once Bags 7 Awards,Oscars 2023,Full List of Award Winners,Everything Everywhere All at Once,Oscars 2023 Bags 7 Awards,Mango News,Mango News Telugu,Latest Telugu Movies News,Telugu Film News 2023,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Movie Latest News,RRR Movie Songs,RRR Naatu Naatu Song,RRR Naatu Naatu,Naatu Naatu Song,Naatu Naatu,Naatu Naatu Video Song,Oscars,Oscars 2023,RRR Oscars 2023,RRR Naatu Naatu Song Oscars 2023,Naatu Naatu Full Video Song,Oscars 95,95th Academy Awards,Academy Awards,Global Star Ram Charan,RRR at OSCARS,Man Of Masses Ram Charan,SS Rajamouli,Ram Charan,Ram Charan Movies,Jr NTR,Jr NTR Movies,MM Keeravani,Lyricist Chandra Bose,Oscars 2023 Live Updates,Oscars 2023 Highlights,Oscars 2023 Winners LIVE Updates,Naatu Naatu WINS Oscar 2023,RRR At The Oscars,Naatu Naatu RRR Best Original Song,Oscars 2023 full winners List,Rahul Sipligunj

95వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగింది. ఈసారి ఆస్కార్ అవార్డుల్లో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రం ఏడు ఆస్కార్‌ అవార్డులు దక్కించుకుంది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ దర్శకుడు, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగాల్లో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రం అవార్డులు దక్కించుకుంది. కాగా ఆస్కార్ అవార్డుల్లో ఈసారి భారతీయ చిత్రాలు సత్తా చాటాయి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డు దక్కించుకోగా, బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో భారత్ నుంచి నామినేట్‌ అయిన ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్’ ఆస్కార్‌ అవార్డు గెలుచుకుంది.

ఆస్కార్‌ 2023 విజేతలు వీరే:

  1. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: గిల్లెర్మో డెల్ టోరో యొక్క పినోచియో
  2. బెస్ట్ ఫిల్మ్: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
  3. బెస్ట్ దర్శకుడు: డేనియల్ క్వాన్ మరియు డేనియల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  4. బెస్ట్ యాక్టర్: బ్రెండన్ ఫ్రేజర్ (ది వేల్)
  5. బెస్ట్ యాక్ట్రెస్: మిచెల్ యోహ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
  6. బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్: కే హుయ్ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
  7. బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ సపోర్టింగ్ రోల్: జామీ లీ కర్టిస్ (ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
  8. బెస్ట్ సినిమాటోగ్రఫీ: జేమ్స్ ఫ్రెండ్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
  9. బెస్ట్ ఒరిజినల్ సాంగ్: నాటు నాటు (ఆర్ఆర్ఆర్-ఎంఎం కీరవాణి, చంద్రబోస్)
  10. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: డేనియల్ క్వాన్, డేనియల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  11. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: ఉమెన్ టాకింగ్ (సారా పోలీ)
  12. బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (పాల్ రోజర్స్)
  13. బెస్ట్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ (జర్మనీ)
  14. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ది ఎలిఫెంట్ విస్పరర్స్ (కార్తికి గోన్సాల్వేస్ మరియు గునీత్ మోంగా)
  15. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: నవల్నీ (డేనియల్ రోహెర్, ఒడెస్సా రే, డయాన్ బెకర్, మెలానీ మిల్లర్ మరియు షేన్ బోరిస్)
  16. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్ (చార్లీ మాకేసీ మరియు మాథ్యూ ఫ్రాయిడ్)
  17. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: యాన్ ఐరిష్ గుడ్‌బై (టామ్ బర్కిలీ మరియు రాస్ వైట్)
  18. బెస్ట్ మేకప్, హెయిర్ స్టైలింగ్: ది వేల్ (అడ్రియన్ మోరోట్, జూడీ చిన్ మరియు అన్నేమేరీ బ్రాడ్లీ)
  19. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: బ్లాక్ పాంథర్:వకాండ ఫరెవర్ (రూత్ కార్టర్)
  20. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ (ప్రొడక్షన్ డిజైన్: క్రిస్టియన్ ఎం.గోల్డ్‌బెక్, సెట్ డెకరేషన్: ఎర్నెస్టైన్ హిప్పర్)
  21. బెస్ట్ మ్యూజిక్ సంగీతం (ఒరిజినల్ స్కోర్): ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ (వోల్కర్ బెర్టెల్మాన్)
  22. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: అవతార్:ది వే ఆఫ్ వాటర్ (జో లెటెరి, రిచర్డ్ బనేహమ్, ఎరిక్ సైండన్ మరియు డేనియల్ బారెట్)
  23. బెస్ట్ సౌండ్: టాప్ గన్: మావెరిక్ (మార్క్ వీన్‌గార్టెన్, జేమ్స్ హెచ్.మాథర్, అల్ నెల్సన్, క్రిస్ బర్డన్, మార్క్ టేలర్).

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =