దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 9 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా.. ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్

PM Modi Says Will Keep Working Harder by Filled with Humility and Gratitude During Marks 9 Years of BJP Govt in Power,PM Modi Says Will Keep Working Harder,Keep Working Harder by Filled with Humility,Marks 9 Years of BJP Govt in Power,PM Modi During Marks 9 Years of BJP Govt,Mango News,Mango News Telugu,Humility and gratitude,Modi govt turns 9,Nine years of Modi govt,Filled with humility and gratitude,Modi Vows to Work Harder,Modi govt made historic achievements,PM Modi Latest News and Updates,BJP Govt,BJP Govt 9 Years Latest News,BJP Govt 9 Years Latest Updates

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మంగళవారంతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. తాను బాధ్యతలు చేపట్టినప్పటినుంచి దేశానికి సేవ చేయడం కోసం ఎంతో నిబద్ధతగా పనిచేశానని, తాను తీసుకున్న ప్రతి నిర్ణయం మరియు ప్రతి చర్య ద్వారా ప్రజల జీవితాలను మెరుగుపరచడానికే కృషి చేశానని తెలిపారు. ప్రధాని మోదీ ట్విటర్‌లో ఇలా పేర్కొన్నారు.. “ఈ రోజు మనం దేశానికి సేవ చేసి 9 సంవత్సరాలు పూర్తి చేస్తున్నందున, నేను వినయం మరియు కృతజ్ఞతతో నిండి ఉన్నాను. తీసుకున్న ప్రతి నిర్ణయం మరియు తీసుకున్న ప్రతి చర్య జీవితాలను మెరుగుపరచాలనే కోరికతో మార్గనిర్దేశం చేయబడింది. ప్రజలు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి మేము మరింత కష్టపడి పని చేస్తాము” అని స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here