12 మంది కేంద్రమంత్రుల రాజీనామాలకు రాష్ట్రపతి ఆమోదం

12 ministers resign ahead of Union Cabinet expansion, Cabinet Expansion, Mango News, Modi Cabinet expansion, Modi Cabinet Expansion 2021, Modi Cabinet reshuffle, Modi govt cabinet expansion, PM Modi cabinet reshuffle, PM Modi cabinet reshuffle LIVE updates, President accepts resignation of a dozen ministers, President Ram Nath Kovind accepts resignation, President Ramnath Kovind Accepted Resignations of 12 Members of the Council of Ministers, President Ramnath Kovind accepts resignations, Prime Minister Narendra Modi, Union Cabinet, Union Cabinet Expansion, Union Cabinet reshuffle

కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా 43 మంది కొత్త కేంద్రమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు ముందు పలువురు కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. మొత్తం 12 మంది రాజీనామాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం సాయంత్రం ఆమోదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిఫారసు మేరకు మంత్రుల మండలిలో సభ్యులైన 12మంది రాజీనామాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వెంటనే ఆమోదం తెలిపినట్టు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.

రాజీనామాలు ఆమోదించబడిన కేంద్రమంత్రులు వీరే:

  1. డి.వి. సదానంద గౌడ
  2. రవిశంకర్ ప్రసాద్
  3. థావర్‌చంద్ గెహ్లోట్
  4. రమేష్ పోఖ్రియాల్ నిశాంక్
  5. డాక్టర్ హర్ష్ వర్ధన్
  6. ప్రకాష్ జవదేకర్
  7. సంతోష్ కుమార్ గంగ్వార్
  8. బాబుల్ సుప్రియో
  9. ధోత్రే సంజయ్ షామరావ్
  10. రత్తన్ లాల్ కటారియా
  11. ప్రతాప్ చంద్ర సారంగి
  12. సుశ్రీ దేబశ్రీ చౌదరి
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + twelve =