గురుప్రీత్ కౌర్‌ను వివాహం చేసుకున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. హాజరైన ‘ఆప్’ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ఎంపీ రాఘవ్ చద్దా

Punjab CM Bhagwant Mann Marries Gurpreet Kaur Today AAP Chief Arvind Kejriwal and MP Raghav Chadha Attends, AAP Chief Arvind Kejriwal and MP Raghav Chadha Attends, Punjab CM Bhagwant Mann Marries Gurpreet Kaur Today MP Raghav Chadha Attends, Punjab CM Bhagwant Mann Marries Gurpreet Kaur Today AAP Chief Arvind Kejriwal, Punjab CM Bhagwant Mann Marries Gurpreet Kaur, Punjab CM Bhagwant Mann To Get Marry Dr Gurpreet Kaur Tomorrow AAP Chief Arvind Kejriwal will Attend, AAP Chief Arvind Kejriwal will Attend, Punjab CM Bhagwant Mann To Get Marry Dr Gurpreet Kaur Tomorrow, Punjab CM Bhagwant Mann To Get Married On July 7, CM Bhagwant Mann To Get Married On July 7, Bhagwant Mann To Get Married On July 7, Punjab CM To Get Married On July 7, Punjab Chief Minister Bhagwant Mann will tie the nuptial knot for the second time, Bhagwant Mann will tie the nuptial knot for the second time, Bhagwant Mann separated from his first wife in 2015, chief minister is getting married in a private ceremony here tomorrow, He will tie the knot with Gurpreet Kaur, Punjab chief minister Bhagwant Mann, chief minister Bhagwant Mann, Punjab CM Bhagwant Mann, Bhagwant Mann, Delhi Chief Minister and AAP national convener Arvind Kejriwal, AAP national convener Arvind Kejriwal, Delhi Chief Minister Arvind Kejriwal, AAP Chief Arvind Kejriwal, Arvind Kejriwal, Punjab CM Bhagwant Mann marriage News, Punjab CM Bhagwant Mann marriage Latest News, Punjab CM Bhagwant Mann marriage Latest Updates, Punjab CM Bhagwant Mann marriage Live Updates, Mango News, Mango News Telugu,

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గురువారం చండీగఢ్‌లోని తన నివాసంలో 32 ఏళ్ల డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. పూర్తి ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించిన ఈ వివాహ వేడుకకు అతిథులెవరినీ పిలవలేదు. కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు ఆ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా మాత్రమే హాజరయ్యారు. వారు తమ కుటుంబాలతో కలిసి వివాహానికి హాజరయ్యారు. చాలా తక్కువ మంది హాజరైన ఈ వివాహానికి దగ్గరి బంధువులు పాల్గొన్నారు. అయితే భగవంత్‌ మాన్‌కి ఇది రెండో పెళ్లి. అతని మొదటి భార్య ఇందర్‌జీత్ కౌర్ తో 2015లో విడాకులు తీసుకున్నారు. ఇక 48 ఏళ్ల భగవంత్ మాన్ కు ఫ్యామిలీ పరిచయాల ద్వారా గురుప్రీత్ కౌర్ కొన్నేళ్లుగా తెలుసు. కౌర్ హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా పెహోవాకు చెందిన వారు.

సీఎం భగవంత్ మాన్ తల్లి హర్పాల్ కౌర్‌కు గురుప్రీత్ కౌర్ కుటుంబానికి పరిచయం ఉండటంతో.. ఈ వివాహానికి ఇరు వైపులా పెద్దలు అంగీకరించినట్లు మాన్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. అలాగే పంజాబ్ ఎన్నికల ప్రచారంలో గురుప్రీత్ కౌర్ కూడా అతనికి సహాయం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. భగవంత్ మాన్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందున ఆశీర్వదించాడు వచ్చానని తెలిపారు. అలాగే కొత్త జంట వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇక ఎంపీ రాఘవ్ చద్దా భగవంత్ మాన్ వివాహానికి సంబంధించిన కొన్ని ఫోటోలను తన ట్విట్టర్ లో పంచుకున్నారు. మాన్ సాహెబ్‌కు మిలియన్ అభినందనలు, అని ఆయన ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here