బుల్డోజర్లను స్విచ్ ఆఫ్ చేసి పవర్ ప్లాంట్లను ఆన్ చేయండి, కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

Rahul Gandhi Asks Central Govt to Switch off the bulldozers of Hate and Switch on the Power Plants, Rahul Gandhi Asks Central Govt to Switch off the bulldozers of Hate, Rahul Gandhi Asks Central Govt to Switch on the Power Plants, Power Plants, bulldozers of Hate, Rahul Gandhi, Congress leader Rahul Gandhi, Congress leader, Former president of the Indian National Congress, Rahul Gandhi Former president of the Indian National Congress, Indian National Congress, Congress leader Rahul Gandhi to Central government Switch off bulldozers of hate And switch on power plants, Congress leader Rahul Gandhi to Central government Switch off bulldozers of hate, Congress leader Rahul Gandhi to Central government switch on power plants, Mango News, Mango News Telugu,

కాంగ్రెస్ పార్టీ కీలక నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. దేశంలో ద్వేషంతో కూడిన బుల్డోజర్లను స్విచ్ ఆఫ్ చేసి పవర్ ప్లాంట్లను ఆన్ చేయండని రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. “8 సంవత్సరాల అభివృద్ధిపై పెద్ద చర్చ జరిపారు, అయితే దేశంలో ప్రస్తుతం కేవలం 8 రోజుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. మోడీ జీ, ప్రతిష్టంభన పొంచి ఉంది. విద్యుత్ కోతలు చిన్న పరిశ్రమలను అణిచివేస్తాయి, ఇది మరింత ఉద్యోగ నష్టాలు/నిరుద్యోగానికి దారి తీస్తుంది. ద్వేషం యొక్క బుల్డోజర్లను స్విచ్ ఆఫ్ చేయండి మరియు పవర్ ప్లాంట్లను ఆన్ చేయండి!” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాగా ఢిల్లీలోని హింస చోటుచేసుకున్న జహంగీర్‌పురి ప్రాంతం మరియు మధ్యప్రదేశ్‌లో ఆక్రమణలకు వ్యతిరేకంగా చేపడుతున్న చర్యల్లో బుల్డోజర్లలను ఉపయోగించడాన్ని రాహుల్ గాంధీ పరోక్షంగా ప్రస్తావిస్తూ కేంద్రంపై విమర్శలు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here