సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్ గా బ్రియాన్ లారా, పేస్ బౌలింగ్ కోచ్‌ గా డేల్ స్టెయిన్

Brian Lara, Brian Lara and Dale Steyn among 4 new additions in Sunrisers, Brian Lara Dale Steyn join SRH as coaches, Dale Steyn, From Brian Lara to Dale Steyn, Hyderabad Appointed Brian Lara as Batting Coach, Hyderabad Appointed Brian Lara as Batting Coach and Dale Steyn, IPL 2022, Mango News, srh coach, srh coach 2022, SRH coaching overhaul, srh head coach 2022, srh new coach 2022, Sunrisers Hyderabad appoint Brian Lara, Sunrisers Hyderabad Appoint Brian Lara as Batting Coach, Sunrisers Hyderabad Appointed Brian Lara as Batting Coach and Dale Steyn, Sunrisers Hyderabad Appointed Brian Lara as Batting Coach and Dale Steyn as Fast Bowling Coach, Sunrisers Hyderabad rope in Brian Lara

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐపీఎల్-2022 కు ముందుగా అన్ని ఫ్రాంచైజీలు కోచింగ్ స్టాఫ్ నియామకంపై దృష్టి సారిస్తున్నాయి. తాజాగా ఐపీఎల్ లో ప్రధాన ప్రాంచైజీలలో ఒకటైన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) గురువారం నాడు తన కొత్త కోచింగ్ స్టాఫ్ ను ప్రకటించింది. హెడ్ కోచ్ ట్రావిస్ బైలిస్ స్థానంలో ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ టామ్ మూడీని నియమించారు. అలాగే సైమన్ కటిచ్ ను టామ్ మూడీకి డిప్యూటీగా నియమించారు.

ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్ కోచ్ గా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా, పేస్ బౌలింగ్ కోచ్‌ గా దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ నియమించబడ్డారు. ఇప్పటివరకు బౌలింగ్ కోచ్ గా ఉన్న శ్రీలంక మాజీ బౌలర్ ముత్తయ్య మురళీధరన్‌ను ఇకపై స్ట్రాటజీ మరియు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగనున్నారు. మరోవైపు హేమంగ్ బదానీని ఫీల్డింగ్ కోచ్‌గా, స్కౌట్ గా ఎంపిక చేశారు. ఈ మేరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ యాజమాన్యం ట్విట్టర్ వేదికగా ప్రకటన చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =