భారత్ చేరుకున్న మరో మూడు ‘రఫేల్‌’ యుద్ధ విమానాలు

3 more Rafale jets land in India, India receives three more Rafale jets from France, Mango News, Rafale Aircrafts, Rafale Aircrafts Reached to India from France as part of Third Batch, Rafale Jets, Rafale Jets Arrive In India From France, Rafale jets from France, Third batch of 3 Rafale fighter jets reach India, Third batch of Rafale jets arrive in India, Three more Rafale Aircrafts Reached to India, Three More Rafale Jets Arrive In India From France, Three Rafale jets arrive in India

భారత్ వైమానిక దళాన్ని మరింత శక్తివంతంగా మార్చేందుకు దోహదపడే రఫేల్ యుద్ధవిమానాలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మొదటి బ్యాచ్ లో 5, రెండో బ్యాచ్ లో భాగంగా 3 రఫేల్‌ విమానాలు ఇప్పటికే భారత్ కు చేరుకోగా దేశ వైమానిక దళంలోకి ప్రవేశ పెట్టారు. కాగా జనవరి 27, బుధవారం రాత్రి మూడో బ్యాచ్‌లో భాగంగా మరో మూడు రఫేల్‌ విమానాలు భారత్ చేరుకున్నాయి. ఫ్రాన్స్‌ నగరం నుంచి బయల్దేరిన 3 రఫేల్ యుద్ధవిమానాలు నాన్ స్టాప్ గా ప్రయాణించి గుజరాత్ లోని జామ్‌నగర్‌ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయ్యాయి. ముందుగా రూ.59 వేల కోట్లతో మొత్తం 36 రఫేల్‌ విమానాలు కొనుగోలుకు ప్రాన్స్ తో భారత్ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతానికి 11 రఫేల్ యుద్ధవిమానాలు భారత్ కి చేరుకోగా, 2023 లోపు మిగతావి కూడా విడతల వారీగా చేరుకోనున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + four =