కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పదవీ కాలం మరో ఏడాది పొడిగింపు

Union Home Secretary Ajay Kumar Bhalla Gets One Year Extension till August 22 2023, Ajay Kumar Bhalla Gets One Year Extension till August 22 2023, Union Home Secretary Gets One Year Extension till August 22 2023, Union Home Secretary Ajay Kumar Bhalla, Home Secretary Ajay Kumar Bhalla, Ajay Kumar Bhalla, Union Home Secretary, One Year Extension, ome Secretary Ajay Kumar Bhalla gets third extension, Union Home Secretary Ajay Kumar Bhalla News, Union Home Secretary Ajay Kumar Bhalla Latest News And Updates, Union Home Secretary Ajay Kumar Bhalla Live Updates, Mango News, Mango News Telugu,

కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పదవీ కాలం మరో ఏడాది పొడిగించబడింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అజయ్ భల్లా ఆగస్టు 2019 నుంచి హోం శాఖ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. మ‌రో మూడు రోజుల్లో అనగా ఆగస్టు 22, 2022 తో ఆయన పదవీకాలం ముగియనుండగా, కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం అనంతరం ఆయన సర్వీసును ఏడాది పాటు అనగా ఆగస్టు 22, 2023 వరకు పొడిగిస్తునట్టు పేర్కొన్నారు. హోం శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడానికి అజయ్ భల్లా అదే శాఖలో స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) అధికారిగా ఉన్నారు. రాష్ట్రాలలో మరియు కేంద్రంలో వివిధ విభాగాలలో అజయ్ భల్లా పనిచేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here