భారతదేశ శక్తిని ఆ రోజుల్లోనే ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి చాణిక్యుడు – డా.బీవీ పట్టాభిరామ్

5 Life Lessons From Chanakya That Will Change Your Life,Motivational Podcast By Bv Pattabhiram,Personality Development,Bv Pattabhiram,Bv Pattabhiram Latest Videos,Chanakya Niti,Chanakya Neeti,Chanakya,Motivational Video,Psychologist,Motivational Speech Of Chanakya,Chanakya Quotes,5 Lessons To Learn From Chanakya,Motivational Speech,Motivation,Motivational Video,Motivational,Personality Development Tips,How To Do Personality Developmentmango News,Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో భారతీయ రాజకీయ శాస్త్రవేత్త, ఆర్థికవేత్త చాణిక్యుడు గురించి మాట్లాడారు. భారతదేశ శక్తిని ఆ రోజుల్లోనే చాణిక్యుడు ప్రపంచానికి తెలియజేశాడని చెప్పారు. చాణిక్యుడి చరిత్ర తెలుసుకుంటే యువతరం ఏ హీరోకి, రాజకీయ నాయకుడికి ఫాన్స్ అవరని అన్నారు. చాణిక్యుడు క్రీస్తు పూర్వమే ఎన్నో పుస్తకాలు రాశాడని, మహామేధావి అని తెలిపారు చాణిక్యుడి ప్రణాళికలు, శపథాలకు తిరుగు ఉండేది కాదన్నారు. ఈనాటి యువతరం చాణిక్యుడిని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే జీవితాన్ని మార్చేందుకు దోహదపడే 5 చాణిక్యుడి పాఠాలు ఏంటో తెలుసుకునేందుకు ఈ పాడ్‌కాస్ట్ ను పూర్తిగా వినండి.

పూర్తి వివరణతో కూడిన పాడ్‌కాస్ట్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 6 =