ప్రముఖ నటుడు నాగబాబుతో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్

Naga Babu \u0026 Frustrated Woman Sunaina LIVE Interaction,Catch Up In Isolation,Frustrated Woman,Frustrated Woman Sunaina,Frustrated Woman Sunaina Interview,Telugu FilmNagar,Naga Babu,Nagendra Babu,Naga Babu Movies,Nagendra Babu Movies,Naga Babu Interview,Naga Babu Interviews,Naga Babu Live,Naga Babu Speech,Naga Babu Scenes,Naga Babu Telugu Movies,Naga Babu New Movie,Latest Telugu Movies,Naga Babu Full Interview,Nagendra Babu Interviews

లాక్‌డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబుతో నిర్వహించిన ఈ లైవ్ సెషన్ లో ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకోవచ్చు. లైఫ్ స్టైల్, సినీ నిర్మాణం, సినీ కార్మికులు, పవన్ కళ్యాణ్ సహాయం చేసే గుణంతో పాటుగా ఎన్నో వర్తమాన అంశాలపై నాగబాబు మాట్లాడారు.

ప్రముఖ నటుడు నాగబాబుతో సునయన లైవ్ ఇంటరాక్షన్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 16 =