తండ్రికి పిల్లలను చూసే హక్కు లేదా? – న్యాయవాది రమ్య విశ్లేషణ

Advocate Ramya Explains About Custody And Guardianship Of A Minor-Child,Custody And Guardianship Of A Minor-Child,Father'S Custody Rights In India,Advocate Ramya,Child Custody,Child Custody To Father,Judgement On Child Custody,Custody Of Child,Custody Of Child To Father,Custody Of Child Laws,Supreme Court,Supreme Court Judgement,Supreme Court Judgement On Child,Child Custody For Fathers,Child Custody For Fathers In India,Child Visitation Rights,Child Visitation Rights For Fathers In India,Custody Of Child Above 5 Years,Mango News,Mango News Telugu

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ఓ సందర్భం, సమస్యకు సంబంధించి తండ్రికి పిల్లలను చూసే హక్కు లేదా? అనే అంశం గురించి వివరించారు. వివిధ కేసులు వాటి తీవ్రత ఆధారంగా ‘మైనర్ పిల్లల’ కస్టడీ ఎవరి దగ్గర ఉంటుంది? అనే విషయంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 1 =