క్రిమినల్ కేసులు ఉంటే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా? – న్యాయవాది రమ్య విశ్లేషణ

Advocate Ramya Explains about Effects of Criminal Case on Getting Government Jobs,Effects Of Criminal Case On Government Job,Is 498A Accused Eligible For Govt Jobs,Advocate Ramya,Criminal Case,498A,498A Case,Criminal Case Against Govt Job,Government Job,Government Job Rules,Rules For Government Job,Police Verification Rules For Govt Job,Andidates Eligible For A Govt Job,Who Are Not Eligible For Government Jobs,498A Be An Obstacle For Private Job,Case Effect On Govt Job,498A Job Loss,Laws,Laws In India,Indian Laws,Mango News,Mango News Telugu

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “క్రిమినల్ కేసులు ఉంటే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా?” అనే అంశం గురించి వివరించారు. క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్న, నమోదైన గవర్నమెంట్ జాబ్స్ కి అర్హత ఉంటుందా, ఉండదా?, ప్రెవేట్ జాబ్స్ నుంచి తీసేసే అవకాశం ఉందా?, కేసులు కొట్టివేస్తే గవర్నమెంట్ జాబ్స్ కి దరఖాస్తు చేసుకోవచ్చా? అనే విషయాలపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here