జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఎప్పుడు నమోదు చేస్తారు?

Advocate Ramya Explains about Zero FIR in Indian Law, What Is Zero FIR in Indian Law?,When Can Police Register Zero FIR?,Advocate Ramya,What is zero FIR?, What is zero FIR and why cops cannot cite jurisdiction,Concept Of Zero FIR, What is an FIR in India?,What do you mean by zero FIR?,Differences Between FIR and Zero FIR, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “జీరో ఎఫ్ఐఆర్” గురించి వివరించారు. ఏదైనా ఘటన జరిగినపుడు జ్యూరిడిక్షన్, ప్రదేశంతో సంబంధం లేకుండా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో బాధితులు కేసు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. జీరో ఎఫ్ఐఆర్ పై పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + twenty =