చిన్నపిల్లలు లెక్కలు ఎలా గుర్తు పెట్టుకోవాలి? – డా. అనంత లక్ష్మి

చిన్నపిల్లలు లెక్కలు ఎలా గుర్తు పెట్టుకోవాలి?,Best Ways to Boost Your Children's Maths Success,Dr. Ananta Lakshmi,maths learning tips,development of math concepts,math learning skills,mathematical skills,how to help your child with math,how to improve child's math skills,basic mathematical skills,best tips to learn maths,easy way to learn maths,basic math skills,how to improve kids math skills,math skills,ananta lakshmi videos,ananta lakshmi latest videos

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో చిన్నపిల్లలు లెక్కలు ఎలా గుర్తు పెట్టుకోవాలనే అంశం గురించి వివరించారు. ఉపాధ్యాయులు క్రియేటివ్ పద్ధతిలో బోధన చేయడం వలన చిన్న వయసులోనే పిల్లలకు ఆయా సబ్జెక్ట్స్ పై అభిమానం ఏర్పడి, ఆతర్వాత పెద్ద పెద్ద స్థానాలకు వెళ్ళిపోయి, ఆ సబ్జెక్ట్స్ పై పరిశోధనలు చేసి కొత్త విషయాలను కనుగొనే దాకా ఎదుగుతూ ఉంటారని చెప్పారు. ఈ అంశంపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 11 =