ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో తను కలిసిన ప్రముఖ వ్యక్తులలోని గొప్ప విషయాల గురించి వివరించారు. భారత మాజీ రాష్ట్రపతి, గొప్ప సైంటిస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం గారి లోని గొప్ప లక్షణాలను, పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఆయన్ను కలిసిన సమయంలో జరిగిన సంభాషణ, తెలుసుకున్న విషయాలు, చర్చకు వచ్చిన ప్రశ్నలు గురించి చెప్పారు. ఎదుటివారి గురించి మీ అభిప్రాయాల్ని ఏమి మార్చుకోవక్కరలేదు, కానీ అక్కడే ఆగిపోకుండా, వెనక్కి తిరిగి చూడకుండా ముందుకెళ్ళి విజయం సాధించాలనే విషయాన్నీ అబ్దుల్ కలాం సక్సెస్ స్టోరీ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]