సుదీర్ఘమైన, సంతోషకర జీవితం కోసం ‘ఇకిగయ్ జపనీస్ కాన్సెప్ట్’, డా.బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ

BV Pattabhiram Explains About The 10 Rules Of IKIGAI A Japanese Philosophy,The 10 Rules Of Ikigai,A Japanese Philosophy,Latest Motivational Videos,Personality Development,Bv Pattabhiram,Pattabhiram Latest Videos,Motivational Videos In Telugu,Personality Development,Bv Pattabhiram Speech,Bv Pattabhiram Videos 2022,Bv Pattabhiram Magic Show,Bv Pattabhiram Latest Interview,Bv Pattabhiram,Mango News,Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “IKIGAI (ఇకిగయ్) అనే జపనీస్ కాన్సెప్ట్” గురించి వివరించారు. జపనీస్ భాషలో ‘IKI-ఇకి’ అంటే జీవితం మరియు ‘GAI-గయ్’ అంటే విలువ అని పేర్కొన్నారు. జపనీయుల ఆయుర్దాయం వెనుక ఉన్న సీక్రెట్ ‘ఇకిగయ్ కాన్సెప్ట్’ ను మనమంతా కూడా ప్రాక్టీస్ చేయొచ్చని చెప్పారు. ఈ కాన్సెప్ట్ లో పెద్దగా నియమాలు ఏమి ఉండవని ఎమోషన్స్, యాటిట్యూడ్, కొంత పుడ్ నియమాలు మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. సుదీర్ఘమైన, సంతోషకర జీవితం కోసం జపనీస్ అనుసరించే ఇకిగయ్ కాన్సెప్ట్ యొక్క 10 నియమాలు ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =