ఈ దీపావళికి ఈ 5 లక్షణాలను వదిలేయండి – డా.బీవీ పట్టాభిరామ్

BV Pattabhiram Wishes Happy Diwali Asked People to Leave Five Useless Habits, BV Pattabhiram Wishes Happy Diwali, Asked People to Leave Five Useless Habits. Bv Pattabhiram,Dr Bv Pattabhiram,Psychologist,Personality Development,Bv Pattabhiram Wishes Happy Diwali To All The Viewers,Greeting Video,Diwali Wishes 2022,Bv Pattabhiram,Bv Pattabhiram Videos,Bv Pattabhiram Latest Videos,Diwali 2022,Deepavali,Deepali,Mango News,Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో దీపావళికి పండుగ సందర్భంగా మనలో ఉండే నెగటివ్ ఆటిట్యూడ్ కి సంబంధించిన 5 లక్షణాలను వదిలేయాలని సూచించారు. ముందుగా ప్రజలకు, వీక్షకులకు బీవీ పట్టాభిరామ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా పోస్ట్ ఫోన్ మెంట్, లెజీనేస్, అట్రాక్షన్, నెగ్లిజెన్స్, ఇగో అనే లక్షణాలను చంపేసి, అవి మన జీవితాలను ప్రభావితం చేయకుండా చూసుకోవాలని చెప్పారు. ఆ వివరాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =