యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి విషయాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో గతజన్మ గురించి కచ్చితమైన వివరాలు చెప్పిన కొంతమంది వ్యక్తుల గురించి తెలియజేశారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తాము తిరిగి జన్మించామని చెప్పే వ్యక్తులు ఉన్నారని, వీరు చెప్పే విషయాలను నమ్మడానికి పునర్జన్మలపైనా అధ్యయనం చేసిన డా. స్టీవెన్ సన్ కొన్ని ఆధారాలు చెప్పారని తెలిపారు. ఇలాంటి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను వీక్షించండి.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]