సుకుమార్ కుమార్తె సుక్రితి పాడిన ది ఆరా ఆఫ్ మ్యూజిక్ సాంగ్

The Aura of Music,sukriti bandreddi,sukumar,thabitha sukumar,urban jam,madhu ponnas,music,telugu music,telugu songs,songs,2020,sukruti,sukriti songs,sukriti song,sukriti video,sukumar daughter,sukumar daughter song,sukumar daughter video song,sukumar daughter singing,celebrities kids,sukumar kids,musical video,telugu musical video,urban jam with sukriti bandreddi,urban jam songs,vocal song by sukriti,latest,telugu private songs
ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ కుమార్తె అయిన సుక్రితి బండ్రెడ్డి ‘ది ఆరా ఆఫ్ మ్యూజిక్’ పాటతో మ్యూజిక్ అభిమానులను మంత్రం ముగ్దులను చేసింది. “అర్బన్ జామ్ విత్ సుక్రితి” యూట్యూబ్ ఛానెల్లో ఈ వీడియోను విడుదల చేశారు. సుక్రితికి సంగీతం పట్ల ఉన్న అభిరుచి, గానం పట్ల ఆసక్తి, గాత్రంలో నైపుణ్యాన్ని మొదటిసారిగా ఈ ఛానల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇంత చిన్న వయస్సులోనే శాస్త్రీయ సంగీతం యొక్క భావాల్ని తన స్వరంలో పలికించిన సుక్రితి అందరిచేత అభినందనలను అందుకుంటుంది. ఎంతగానో ఆకట్టుకునే ది ఆరా ఆఫ్ మ్యూజిక్ పాటను అర్బన్ జామ్ విత్ సుక్రితి ఛానెల్లో విని ఆనందించండి.

సుక్రితి పాడిన ‘ది ఆరా ఆఫ్ మ్యూజిక్’ పాట కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here