విద్యతో పాటు విచక్షణ ఉండాలి : డా.అనంత లక్ష్మి విశ్లేషణ

విద్యతో పాటు తెలివితేటలు కూడా ఉండాలి,Latest Telugu Devotional Videos 2021,Ananta Lakshmi,Anan,truly happy life,happy life,motivational videos,women importance in life,inspirational stories,ananta lakshmi videos,ananta lakshmi videos 2021,mahabharatam story in telugu,ramayanam in telugu,moral stories in telugu

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో భారతంలో ద్రోణుడు కథ గురించి చెప్పారు. గురువుగా ద్రోణుడుకు సంబంధించిన వివరాలు, విద్యతో పాటుగా విచక్షణ ఉండడం ఎంత అవసరం అనే విషయాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =