వర్ణాలు–కులాలు ఒక్కటేనా?, ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి విశ్లేషణ

Dr Ananta Lakshmi Explains About the Difference Between Varna and Caste System in India,Caste Plays An Important Role In India,Varna And Caste,Ananta Lakshmi,Varna And Caste System,Varna And Caste In India,Difference Between Varna And Caste,Varna Hinduism,Varna System,Role Of Caste,Role Of Caste In Indian Society,Caste Plays An Important Role,Caste Plays An Important Role In Politics,Caste System,Caste System Affect Indian Society,Role Of Caste In India,Role Of Politics In Caste,Indian Culture,Ananta Lakshmi Videos,Mango News,Mango News Telugu

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “వర్ణాలు–కులాలు ఒక్కటేనా?” అనే అంశంపై మాట్లాడారు. ప్రస్తుతమున్న కుల వ్యవస్థ, ప్రాచీన కావ్యాలలో కులం అనే ప్రస్తావన ఉందా?, కులం అంటే ఏంటి? అనే విషయాలపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + nine =