రథసప్తమి విశిష్టత, ప్రాముఖ్యత ఏంటి? – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి

Dr Ananta Lakshmi Explains About the Significance and the Story of Ratha Saptami,Vedic Rituals And Significance Of Ratha Saptami,Surya Puja,Ananta Lakshmi,Dr Ananta Lakshmi,Ratha Saptami,Ratha Saptami Story,Ratha Saptami Pooja,Ratha Saptami Pooja Vidhanam,Ratha Saptami Importance,Ratha Saptami Festival,Ratha Saptami 2023,Ratha Saptami 2023 In Tirumala,Surya Pooja,Surya Baghavan,Story Of Ratha Saptami,Ratha Saptami Pooja And Story,Significance Of Ratha Saptami,Devotional Videos,Mango News,Mango News Telugu

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “రథసప్తమి విశిష్టత” గురించి వివరించారు. మాఘ శుద్ధ సప్తమిని రథ సప్తమి అని పిలుస్తారని, అలాగే సూర్య జయంతిగా చెప్పబడుతుందని తెలిపారు. రథ సప్తమి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + twenty =