జగన్మాత నయన శోభ! – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి విశ్లేషణ

Dr Ananta Lakshmi Explains about the Soundarya Lahari Sloka 53rd with Meaning and Yantra, Most Beautiful Goddess Jaganmata,Beauty Of Jaganmata Eyes,Soundarya Lahari,Dr Ananta Lakshmi,Ananta Lakshmi,Jaganmata,Jaganmata Story,Jaganmata Thrid Eye,Jaganmata Eyes,Jaganmata Eye Reflection,Jaganmata Beauty,Beauty Of Jaganmata,Soundarya Lahari,Soundarya Lahari Meaning,Soundarya Lahari Slokam,Ananta Lakshmi Videos,Devotional Videos,Ananta Lakshmi Videos 2022,Ananta Lakshmi Latest Videos,Soundarya Lahari Videos,Mango News,Mango News Telugu

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో త్రిమూర్తులను, త్రిగుణాలను సూచించే వర్ణాలున్న “జగన్మాత నయన శోభ” అనే అంశంపై విశ్లేషణ చేశారు. సౌందర్య లహరి 53వ శ్లోకం యొక్క అర్థం గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =