మీరు ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారా? – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష

Dr Harrsha Artist Explains about How To Become Good Artist, Paintings,arts and crafts,handmade designs,drawings,how to become an artist, how to be famous artist,artist,being an artist,artist life,life of an artist, how to begin art,how to become proffessional artist,how to draw fast, how to be an artist india,indian artist,tutorial art vodeos,how to good at art, how to become famous artist,art works,how to be a good artist,artist harrsha, art tutorials,Mango News,Mango News Telugu,

ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “మీరు ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారా?” అనే అంశం గురించి వివరించారు. చిత్రలేఖనం నేర్చుకోవడానికి ఏం ఉండాలి?, ఎలాంటి మెటీరియల్స్ వాడాలి?, ఆలోచనా విధానం ఎలా ఉండాలి?. ఏ విధంగా ప్రారంభించాలనే విషయాల గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here